ముంబైలోని నార్త్ బాంబే దుర్గాపూజ మండపంలో బాలీవుడ్ నటి కాజోల్, దర్శకుడు అయాన్ ముఖర్జీ, తనీషా ముఖర్జీ సందడి చేశారు. మహాసప్తమి పూజలో పాల్గొన్న కాజోల్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన విజువల్స్, విశేషాలు ఈ వీడియోలో చూడండి. #Kajol #AyanMukerji #DurgaPuja
Source link
Kajol At Mumbai Durga Puja Mandap | దుర్గామాత మండపంలో కాజోల్ సందడి
