తక్కువ పెట్టుబడితో, తక్కువ స్థలంలోనే బటన్ మష్రూమ్ సాగు చేపట్టి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. కంపోస్ట్ తయారీ, సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెటింగ్ పద్ధతులు తెలుసుకుంటే మష్రూమ్ సాగును సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
Source link
Button Mushroom Farming: మార్కెట్లో విపరీతమైన డిమాండ్.. ఇంట్లోనే మష్రూమ్ సాగు చేయడం ఎలా?
