Rahul Sankrityan Emotional Speech : ఈ నిజమైన చరిత్ర చెప్పకపోతే నేను వేస్ట్! |


Last Updated: Oct 14, 2026, 08:14 IST

రణబాలి గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ చేసిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విజయ్ దేవరకొండ విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారని చెబుతూ, ఈ సినిమా వెనుక ఉన్న చరిత్ర, భావోద్వేగాల గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆకలి, అన్నం, బ్రిటిష్ పాలనలో జరిగిన దారుణాలు, మరుగునపడిన చరిత్రను తెరపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో రణబాలి కథను రూపొందించినట్లు రాహుల్ సంకృత్యన్ తెలిపారు. ఈ కథ చెప్పకపోతే దర్శకుడిగా తన విజయాలన్నీ వృథా అనిపించిందని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 October 2026, 8:57 am Digital Edition : Prabhanews
Rahul Sankrityan Emotional Speech : ఈ నిజమైన చరిత్ర చెప్పకపోతే నేను వేస్ట్! |

Last Updated: Oct 14, 2026, 08:14 ISTరణబాలి గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ చేసిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విజయ్ దేవరకొండ విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారని చెబుతూ, ఈ సినిమా వెనుక ఉన్న చరిత్ర, భావోద్వేగాల గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆకలి, అన్నం, బ్రిటిష్ పాలనలో జరిగిన దారుణాలు, మరుగునపడిన చరిత్రను తెరపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో రణబాలి కథను రూపొందించినట్లు రాహుల్ సంకృత్యన్ తెలిపారు. ఈ కథ చెప్పకపోతే దర్శకుడిగా తన విజయాలన్నీ వృథా అనిపించిందని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు.

Source link