చికెన్‌లోని అన్ని భాగాల్లో ఒకే రకమైన పోషకాలు ఉండవు. ముఖ్యంగా చికెన్ బ్రెస్ట్, లెగ్ పీసుల మధ్య ప్రొటీన్, కొవ్వు పరిమాణంలో తేడాలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు, కండరాలను పెంచుకోవాలనుకునేవారు తమ లక్ష్యానికి అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు.
Source link
Chicken Breast vs Leg Pieces: చికెన్ బ్రెస్ట్ తినాలా vs లెగ్ పీస్ తినాలా.. ఆరోగ్యానికి ఏది మంచిది?
