ప్రభన్యూస్

Kia Syros EV: సింగిల్ ఛార్జ్‌తో 526 కిలోమీటర్ల రేంజ్, లైఫ్‌టైమ్ బ్యాటరీ వారెంటీ… మార్కెట్లోకి కియా సైరోస్ ఈవీ |

Kia Syros EV, Kia Syros EV booking, Kia Syros EV price India, Kia electric SUV, lifetime battery warranty EV, Kia Syros EV specifications, Kia Syros EV fast charging, కియా సైరోస్ ఈవీ బుకింగ్, కియా కొత్త ఎలక్ట్రిక్ కారు, కియా సైరోస్ ఈవీ ధర, కియా ఈవీ పూర్తి వివరాలు, బెస్ట్ ఈవీ కార్లుKia Syros EV, Kia Syros EV booking, Kia Syros EV price India, Kia electric SUV, lifetime battery warranty EV, Kia Syros EV specifications, Kia Syros EV fast charging, కియా సైరోస్ ఈవీ బుకింగ్, కియా కొత్త ఎలక్ట్రిక్ కారు, కియా సైరోస్ ఈవీ ధర, కియా ఈవీ పూర్తి వివరాలు, బెస్ట్ ఈవీ కార్లు

కియా సైరోస్ ఈవీలో లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఉన్నాయి. ఇందులో మొత్తం 16 ఆటోనమస్ ఫంక్షన్లు ఉన్నాయి. ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, స్టాప్ అండ్ గోతో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఇందులో భాగం. అదనంగా 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, పార్కింగ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, ముందు, వెనుక, పక్క పార్కింగ్ సెన్సర్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజెస్, రియర్ ఆక్యుపెంట్ అలర్ట్, నాలుగు వీల్స్‌కు డిస్క్ బ్రేక్స్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. (image: Kia India)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 8:38 am Digital Edition : Prabhanews