Last Updated:
Harmanpreet Kaur: భారత ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై చెప్పారు. 37 సంవత్సరాల ఈ డేరింగ్, డాషింగ్ ప్లేయర్ మూడు ఫార్మాట్లలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. భారతీయ మహిళా క్రికెటర్లు ఇప్పుడు ఈ వార్తను, ఆమె నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
