ప్రభన్యూస్

Electricity Bill: 200 యూనిట్లు దాటితే గృహజ్యోతి జీరో బిల్ కట్… ఈ స్మార్ట్ ప్లగ్‌తో యూనిట్స్ తగ్గించవచ్చు |

Gruha Jyothi 200 units, Telangana free electricity scheme, smart plug electricity savings, electricity bill saving tips, Telangana electricity bill, Gruha Jyothi eligibility, smart energy management, గృహజ్యోతి పథకం వివరాలు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, తెలంగాణ కరెంట్ బిల్లు, విద్యుత్ బిల్లు తగ్గించే మార్గాలు, గీజర్ కరెంట్ ఖర్చు, ఇంట్లో విద్యుత్ పొదుపు చిట్కాలు, కరెంట్ వినియోగం ఎలా తగ్గించాలి

ఇప్పటివరకు స్మార్ట్ ప్లగ్స్ అంటే టెక్నాలజీపై ఆసక్తి ఉన్నవాళ్లకు ఉపయోగపడే ఒక సౌకర్యంగా మాత్రమే చాలామంది భావించేవారు. లైట్ ఆన్ చేయడం, కాఫీ మేకర్ స్టార్ట్ చేయడం, ఇంట్లోని ఎలక్ట్రిక్ పరికరాలను స్మార్ట్‌ఫోన్‌తో దూరం నుంచే ఆన్ లేదా ఆఫ్ చేయడం కోసం వీటిని వాడేవారు. కానీ విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో స్మార్ట్ ప్లగ్ పాత్ర మారుతోంది. ఇప్పుడు ఇవి కేవలం ఆన్, ఆఫ్ స్విచ్‌లా కాకుండా విద్యుత్ వినియోగాన్ని కొలవడం, షెడ్యూల్ చేయడం, అవసరం లేని వినియోగాన్ని తగ్గించడం, ఎక్కువ లోడ్ పడకుండా చూడటం వంటి పనులు కూడా చేయగల స్మార్ట్ పరికరాలుగా మారుతున్నాయి. భారత్ స్మార్ట్ సర్వీసెస్ రూపొందించిన స్మార్ట్ ప్లగ్ కూడా ఇదే కాన్సెప్ట్‌తో పనిచేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 October 2026, 11:39 am Digital Edition : Prabhanews