ప్రభన్యూస్

LPG Subsidy: రూ.300 గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక ప్రకటన | Good News for PM Ujjwala Yojana LPG Beneficiaries Rs 300 LPG Subsidy to Continue |

PM Ujjwala Yojana subsidy 2026, LPG subsidy latest update, Rs 300 LPG subsidy, Ujjwala Yojana eligibility, LPG cylinder price update, Ujjwala Yojana benefits, LPG subsidy online status, ఉజ్వల గ్యాస్ సబ్సిడీ ఎప్పుడు వస్తుంది, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు, ఉజ్వల పథకం లబ్ధిదారుల వివరాలు, గ్యాస్ కనెక్షన్ కోసం కావాల్సిన పత్రాలు, ఉజ్వల పథకం అర్హతలు, కొత్త గ్యాస్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి, గ్యాస్ సబ్సిడీ బ్యాంక్ ఖాతాలో జమPM Ujjwala Yojana subsidy 2026, LPG subsidy latest update, Rs 300 LPG subsidy, Ujjwala Yojana eligibility, LPG cylinder price update, Ujjwala Yojana benefits, LPG subsidy online status, ఉజ్వల గ్యాస్ సబ్సిడీ ఎప్పుడు వస్తుంది, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు, ఉజ్వల పథకం లబ్ధిదారుల వివరాలు, గ్యాస్ కనెక్షన్ కోసం కావాల్సిన పత్రాలు, ఉజ్వల పథకం అర్హతలు, కొత్త గ్యాస్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి, గ్యాస్ సబ్సిడీ బ్యాంక్ ఖాతాలో జమ

2023-24 నుంచి 2025-26 వరకు మూడు ఆర్థిక సంవత్సరాల్లో మరో 75 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని 2024 జూలైలోనే పూర్తి చేశారు. దీంతో పథకం కింద మొత్తం కనెక్షన్ల సంఖ్య 10.35 కోట్లకు చేరింది. ఇప్పుడు ఉజ్వల యోజన కింద మరో 25 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఈ పథకం కింద మొత్తం లక్ష్యం 10.6 కోట్ల కనెక్షన్లకు చేరింది. ఈ కొత్త కనెక్షన్లను ప్రస్తుతం విడుదల చేస్తున్నారు. ఇక 2026 సెప్టెంబర్ 23 నాటికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద విడుదల చేసిన మొత్తం ఎల్‌పీజీ కనెక్షన్లు 10,56,85,306. ఉజ్వల యోజన తాజా విస్తరణలో భాగంగా అదనంగా 25 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించగా, 2026 సెప్టెంబర్ 23 నాటికి అందులో 24,42,525 కనెక్షన్లు విడుదల చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 October 2026, 10:54 am Digital Edition : Prabhanews