ప్రభన్యూస్

Fresh Prawns: ఫ్రెష్ రొయ్యలను ఎలా గుర్తుపట్టాలో తెలుసా? కొనేటప్పుడు ఈ 5 విషయాలు అస్సలు మర్చిపోకండి!

రొయ్యలు కొనేటప్పుడు అవి ఫ్రెష్‌గా ఉన్నాయో లేదో కేవలం రంగు చూసి నిర్ణయించకూడదు. రొయ్యల వాసన, శరీరం గట్టిదనం, పొట్టు, కాళ్లు, తేమ, జిగటగా ఉందా లేదా వంటి లక్షణాలను కూడా గమనించాలి.తీవ్రమైన దుర్వాసన, అసాధారణమైన జిగట, మెత్తగా లేదా వదులుగా ఉన్న శరీరం కనిపిస్తే వాటిని కొనకుండా ఉండటం మంచిది. ఫ్రెష్ రొయ్యలను గుర్తించేందుకు ఈ సింపుల్ చిట్కాలు ఉపయోగపడతాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 September 2026, 3:07 pm Digital Edition : Prabhanews