బలమైన కలపకు పేరుగాంచిన సఖువా చెట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నట్లు నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు. తలుపులు, గుమ్మాలు, నిర్మాణ పనుల్లో సఖువా కలపను గతంలో విస్తృతంగా ఉపయోగించేవారు. సఖువా చెట్లు పెంచాలనుకునే రైతులు ముందుగా నేల పరీక్ష చేయించుకోవడంతో పాటు స్థానిక సాగు పరిస్థితులు, అటవీశాఖ నిబంధనలు, మార్కెట్ ధరలను తెలుసుకోవడం ముఖ్యం.
Source link
Tree Farming: ఒక్కో చెట్టుకు రూ.లక్ష.. ఎన్ని మొక్కలు నాటితే అన్ని లక్షలు.. రైతులకే అదృష్టమే అదృష్టం..
