Trump Welcomes Xi Jinping : జిన్పింగ్కు ట్రంప్ గ్రాండ్ వెల్కమ్!

చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత అమెరికా వచ్చిన జిన్పింగ్కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాయింట్ బేస్ ఆండ్రూస్లో స్వయంగా ఘన స్వాగతం పలికారు. రెడ్ కార్పెట్, సైనిక బ్యాండ్, ప్రత్యేక స్వాగత కార్యక్రమాలతో ఈ పర్యటన ప్రారంభమైంది. మూడు రోజుల ఈ అధికారిక పర్యటనలో అమెరికా-చైనా సంబంధాలు, వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తైవాన్, ఇరాన్ తదితర కీలక అంశాలపై ట్రంప్, జిన్పింగ్ చర్చించే అవకాశం ఉంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 September 2026, 1:13 pm Digital Edition : Prabhanews