New Recharge Plans: డేటా అవసరం లేకుండా కేవలం కాల్స్, SMS కోసం మొబైల్ వాడుతున్న వారికి ట్రాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక తక్కువ కాలపరిమితితో పాటు 30 రోజుల ప్రత్యేక రీచార్జ్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.
Source link
Mobile Recharge: మొబైల్ యూజర్లకు అతి భారీ గుడ్ న్యూస్.. డేటా లేకుండా కొత్త రీచార్జ్ ప్లాన్లు!
