Last Updated:
Puri Cooking Tips: పూరీలు వేయించగానే ఎక్కువగా నూనె పీల్చుకుంటున్నాయా? అయితే పిండి కలిపేటప్పుడు బొంబాయి రవ్వను కలపడం, పిండిని గట్టిగా కలపడం, నూనెను సరైన వేడిలో ఉంచడం వంటి చిన్న చిట్కాలు పాటించండి. ఈ సింపుల్ టిప్స్‌తో పూరీలు గుల్లగా, క్రిస్పీగా, తక్కువ నూనెతో రుచిగా తయారవుతాయి.
