ప్రభన్యూస్

8th Pay Commission Update: ఉద్యోగులకు ఎగిరి గంతులేసే న్యూస్.. జీతాలు, అలవెన్సుల్లో భారీ పెంపు!.. ఇకపై పండగే!

8th Pay Commission 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, భత్యాల సవరణ కోసం ఏర్పాటైన 8వ కేంద్ర వేతన సంఘం సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేసింది. చండీగఢ్‌లో రెండు రోజుల పాటు ఉద్యోగ సంఘాలు, ప్రతినిధులతో నిర్వహించిన సమావేశాలు సెప్టెంబర్ 18న ముగిశాయి. ఈ భేటీల్లో జీతాలు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, అలవెన్సులు, పెన్షన్ సహా పలు అంశాలపై ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను వేతన సంఘం ముందు ఉంచాయి. తదుపరి సమావేశాలను అక్టోబర్ 7, 8 తేదీల్లో బెంగళూరులో నిర్వహించనున్నట్లు 8వ పే కమిషన్ ప్రకటించింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 September 2026, 6:52 am Digital Edition : Prabhanews