ప్రభన్యూస్

హెల్త్ ఇన్స్యూరెన్స్ పోర్ట్ చేస్తున్నారా? ఈ బెనిఫిట్స్ పోయే ఛాన్స్ ఉంది జాగ్రత్త | Want to Switch Health Insurers Dont Ignore Your Old Policy Benefits |

health insurance portability India, health insurance renewal rules, switch health insurance company, health insurance waiting period benefits, IRDAI health insurance portability, health insurance policy transfer, హెల్త్ పాలసీ మార్చే విధానం, ఆరోగ్య బీమా రెన్యూవల్ నియమాలు, ఇన్సూరెన్స్ కంపెనీ మారితే ఏం జరుగుతుంది, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాలు, ఐఆర్‌డీఏఐ ఇన్సూరెన్స్ తాజా నిబంధనలు, పాత పాలసీ ప్రయోజనాలు ఎలా కాపాడుకోవాలిhealth insurance portability India, health insurance renewal rules, switch health insurance company, health insurance waiting period benefits, IRDAI health insurance portability, health insurance policy transfer, హెల్త్ పాలసీ మార్చే విధానం, ఆరోగ్య బీమా రెన్యూవల్ నియమాలు, ఇన్సూరెన్స్ కంపెనీ మారితే ఏం జరుగుతుంది, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాలు, ఐఆర్‌డీఏఐ ఇన్సూరెన్స్ తాజా నిబంధనలు, పాత పాలసీ ప్రయోజనాలు ఎలా కాపాడుకోవాలి

కానీ ఇన్సూరర్ మార్చే సమయంలో కవరేజ్‌ను భారీగా పెంచితే పరిస్థితి మారొచ్చు. ఉదాహరణకు రూ.10 లక్షల కవరేజ్‌ను రూ.25 లక్షలకు పెంచారనుకుందాం. మొత్తం రూ.25 లక్షలకు మొదటి రోజు నుంచే పాత పాలసీకి ఉన్నట్టే వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాలు వస్తాయని అనుకోవద్దు. పెంచిన అదనపు కవరేజ్‌కు వేరే వెయిటింగ్ పీరియడ్ నిబంధనలు ఉండొచ్చు. ఇక్కడే చాలామంది ఇబ్బందుల్లో పడుతుంటారు. కొత్త ఇన్సూరర్ తక్కువ ప్రీమియం తీసుకుంటున్నాడా, ఎక్కువ సమ్ ఇన్సూర్డ్ ఇస్తున్నాడా అనే విషయాలపైనే దృష్టి పెడతారు. కానీ వెయిటింగ్ పీరియడ్స్, రూమ్ రెంట్ పరిమితులు, కో-పేమెంట్, మినహాయింపులు, సబ్-లిమిట్స్ వంటి ముఖ్యమైన నిబంధనలను పూర్తిగా చూడరు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 September 2026, 2:40 pm Digital Edition : Prabhanews