ప్రభన్యూస్

Gold Silver Price: బంగారం, వెండి ధరలు చూస్తే షాక్.. ఒక్కరోజులోనే రేట్లు రివర్స్, అసలేం జరిగిందంటే? |

MCXలో బంగారం ధర ఇలా.. శుక్రవారం ఉదయం 9:05 గంటలకు Moneycontrol వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం.. అక్టోబర్ 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో MCX 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,52,806 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.175 తగ్గింది. అంటే అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ కదలికలు, ఇన్వెస్టర్ల ట్రేడింగ్ వంటి అంశాల ప్రభావంతో బంగారం ధరలో స్వల్ప ఒత్తిడి కనిపించింది. వెండి మాత్రం పెరిగింది. సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో MCXలో కిలో వెండి ధర రూ.2,38,877 వద్ద కొనసాగుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.672 పెరిగింది. దీంతో ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం కాస్త తగ్గితే.. వెండి మాత్రం లాభాల బాట పట్టింది. (ప్రతీకాత్మక చిత్రం)MCXలో బంగారం ధర ఇలా.. శుక్రవారం ఉదయం 9:05 గంటలకు Moneycontrol వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం.. అక్టోబర్ 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో MCX 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,52,806 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.175 తగ్గింది. అంటే అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ కదలికలు, ఇన్వెస్టర్ల ట్రేడింగ్ వంటి అంశాల ప్రభావంతో బంగారం ధరలో స్వల్ప ఒత్తిడి కనిపించింది. వెండి మాత్రం పెరిగింది. సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో MCXలో కిలో వెండి ధర రూ.2,38,877 వద్ద కొనసాగుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.672 పెరిగింది. దీంతో ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం కాస్త తగ్గితే.. వెండి మాత్రం లాభాల బాట పట్టింది. (ప్రతీకాత్మక చిత్రం)

MCXలో బంగారం ధర ఇలా.. శుక్రవారం ఉదయం 9:05 గంటలకు Moneycontrol వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం.. అక్టోబర్ 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో MCX 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,52,806 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.175 తగ్గింది. అంటే అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ కదలికలు, ఇన్వెస్టర్ల ట్రేడింగ్ వంటి అంశాల ప్రభావంతో బంగారం ధరలో స్వల్ప ఒత్తిడి కనిపించింది. వెండి మాత్రం పెరిగింది. సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో MCXలో కిలో వెండి ధర రూ.2,38,877 వద్ద కొనసాగుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.672 పెరిగింది. దీంతో ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం కాస్త తగ్గితే.. వెండి మాత్రం లాభాల బాట పట్టింది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 September 2026, 9:44 am Digital Edition : Prabhanews