ప్రభన్యూస్

iPhone 18 Series Sale Begins : ఐఫోన్ 18 సొంతం చేసుకున్న కస్టమర్లు |


Last Updated: Sep 18, 2026, 09:34 IST

భారతదేశంలో ఐఫోన్ 18 సిరీస్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ముంబైలో క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూసి మొదటి ఐఫోన్ను దక్కించుకున్న కస్టమర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రూ. 1,64,900 ప్రారంభ ధరతో ఐఫోన్ 18 ప్రో మరియు రూ. 1,79,900 ప్రారంభ ధరతో ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడళ్లు బ్లాక్, సిల్వర్, గ్లేసియర్, బర్గండి రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 September 2026, 9:35 am Digital Edition : Prabhanews
iPhone 18 Series Sale Begins : ఐఫోన్ 18 సొంతం చేసుకున్న కస్టమర్లు |

Last Updated: Sep 18, 2026, 09:34 ISTభారతదేశంలో ఐఫోన్ 18 సిరీస్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ముంబైలో క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూసి మొదటి ఐఫోన్ను దక్కించుకున్న కస్టమర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రూ. 1,64,900 ప్రారంభ ధరతో ఐఫోన్ 18 ప్రో మరియు రూ. 1,79,900 ప్రారంభ ధరతో ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడళ్లు బ్లాక్, సిల్వర్, గ్లేసియర్, బర్గండి రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి.

Source link