బీహార్ రాజధాని పాట్నాలోని అంబేద్కర్ కాలనీలో ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను బిజెపి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న పిల్లలు, వయోవృద్ధులతో కలిసి వేడుకలు జరుపుకోవడమే కాకుండా, వరద బాధితులకు అవసరమైన నిత్యవసర, సహాయక సామగ్రిని పంపిణీ చేశారు.
Source link
