ప్రభన్యూస్

Suriya Jyothika 20th Wedding Anniversary: 20ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య, జ్యోతిక.. పిల్లల సమక్షంలో ప్రమాణం, ఫోటోలు వైరల్ |


Last Updated:

Suriya Jyothika 20th Wedding Anniversary: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్‌గా ఉన్న సూర్య, జ్యోతిక వివాహం చేసుకొని నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఈ స్టార్ జోడి మరోసారి తమ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్‌ని పిల్లలు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంగా వెరీ స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. 20 ఏళ్ల తమ ప్రేమ కాపురానికి గుర్తుగా ఇద్దరు సంతానానికి పేరెంట్స్‌గా ప్రమోషన్ తీసుకున్న ఈ జంట ఇప్పుడు వారి సమక్షంలోనే మరోసారి మరోసారి పెళ్లి ప్రమాణాలు చేసుకుని బంధాన్ని మరింత బలం చేసుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 September 2026, 5:03 pm Digital Edition : Prabhanews
Suriya Jyothika 20th Wedding Anniversary: 20ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య, జ్యోతిక.. పిల్లల సమక్షంలో ప్రమాణం, ఫోటోలు వైరల్ |

Last Updated:Sep 16, 2026 4:57 PM ISTSuriya Jyothika 20th Wedding Anniversary: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్‌గా ఉన్న సూర్య, జ్యోతిక వివాహం చేసుకొని నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఈ స్టార్ జోడి మరోసారి తమ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్‌ని పిల్లలు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంగా వెరీ స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. 20 ఏళ్ల తమ ప్రేమ కాపురానికి గుర్తుగా ఇద్దరు సంతానానికి పేరెంట్స్‌గా ప్రమోషన్ తీసుకున్న ఈ జంట ఇప్పుడు వారి సమక్షంలోనే మరోసారి మరోసారి పెళ్లి ప్రమాణాలు చేసుకుని బంధాన్ని మరింత బలం చేసుకున్నారు.

Source link