ప్రభన్యూస్

Pension Scheme: రైతులకు రూ.3,000 పెన్షన్… ఎవరికి వస్తుంది? ఎవరికి రాదు? రూల్స్ ఇవే |

PM Kisan Maandhan Yojana, PM KMY eligibility, PM KMY pension scheme, PM KMY benefits, Kisan pension scheme 2026, small marginal farmers pension, PM Kisan pension eligibility, రైతుల పెన్షన్ పథకాలు, చిన్న సన్నకారు రైతులకు పథకాలు, రైతులకు నెలవారీ పెన్షన్, కిసాన్ మాన్‌ధన్ పథకం నిబంధనలు, రైతుల ప్రభుత్వ పథకాల జాబితా, రైతుల పథకం అర్హత వివరాలుPM Kisan Maandhan Yojana, PM KMY eligibility, PM KMY pension scheme, PM KMY benefits, Kisan pension scheme 2026, small marginal farmers pension, PM Kisan pension eligibility, రైతుల పెన్షన్ పథకాలు, చిన్న సన్నకారు రైతులకు పథకాలు, రైతులకు నెలవారీ పెన్షన్, కిసాన్ మాన్‌ధన్ పథకం నిబంధనలు, రైతుల ప్రభుత్వ పథకాల జాబితా, రైతుల పథకం అర్హత వివరాలు

కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, వాటి క్షేత్రస్థాయి యూనిట్లలో పనిచేస్తున్న లేదా రిటైర్ అయిన అధికారులు, ఉద్యోగులు కూడా PM-KMYలో చేరలేరు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు (PSEలు), అనుబంధ సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థల్లో పనిచేసేవారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. స్థానిక సంస్థల్లో రెగ్యులర్ ఉద్యోగులు కూడా అర్హులు కాదు. అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), క్లాస్ IV, గ్రూప్ D ఉద్యోగులకు ఈ మినహాయింపు వర్తించదు. వారు PM-KMYలో చేరేందుకు అర్హులుగానే ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 September 2026, 10:00 am Digital Edition : Prabhanews