ప్రభన్యూస్

Samantha: అంగరంగ వైభవంగా సమంత సీమంతం.. ఫోటోలు చూస్తే కానీ అసలు నిజం తెలియలేదు..!

సమంత ప్రస్తుతం తన జీవితంలో మరో అందమైన దశను ఆస్వాదిస్తుంది. తల్లి కాబోతున్న సమంతకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 September 2026, 8:05 pm Digital Edition : Prabhanews