ప్రభన్యూస్

iPhone Offer: ఐఫోన్ 17 Proపై అతి భారీ ఆఫర్.. రూ. 69,990కే తీసుకెళ్లండి.. మీరు ఊహించని డీల్ | బిజినెస్


Last Updated:

ఆపిల్‌ ఐఫోన్‌ 17 ప్రో కొనాలనుకునేవారికి క్రోమా సేల్‌లో ఊహించని ఆఫర్‌ వచ్చింది. ఎఫెక్టివ్‌ ధర ₹69,990కే ఫోన్‌ లభించడంతోపాటు పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ చేస్తే ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

iPhone 17 Pro price
iPhone 17 Pro price

iPhone 17 Pro Croma Offer: ఆపిల్‌ ఐఫోన్‌ 17 ప్రో కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి క్రోమా ప్రత్యేక ఆఫర్‌ అందిస్తోంది. తాజా సేల్‌లో భాగంగా ఈ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఎఫెక్టివ్‌ ధర రూ.69,990కే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. దీనికి అదనంగా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు. అలాగే రూ.3,499 విలువైన హైఫెన్‌ కేస్‌ కాంబోను ఉచితంగా అందించడంతోపాటు, ఆపిల్‌కేర్‌+ కొనుగోలుపై 10 శాతం తగ్గింపును కూడా క్రోమా ప్రకటించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 September 2026, 7:24 pm Digital Edition : Prabhanews
iPhone Offer: ఐఫోన్ 17 Proపై అతి భారీ ఆఫర్.. రూ. 69,990కే తీసుకెళ్లండి.. మీరు ఊహించని డీల్ | బిజినెస్

Last Updated:Sep 14, 2026 7:11 PM ISTఆపిల్‌ ఐఫోన్‌ 17 ప్రో కొనాలనుకునేవారికి క్రోమా సేల్‌లో ఊహించని ఆఫర్‌ వచ్చింది. ఎఫెక్టివ్‌ ధర ₹69,990కే ఫోన్‌ లభించడంతోపాటు పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ చేస్తే ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
iPhone 17 Pro priceiPhone 17 Pro Croma Offer: ఆపిల్‌ ఐఫోన్‌ 17 ప్రో కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి క్రోమా ప్రత్యేక ఆఫర్‌ అందిస్తోంది. తాజా సేల్‌లో భాగంగా ఈ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఎఫెక్టివ్‌ ధర రూ.69,990కే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. దీనికి అదనంగా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు. అలాగే రూ.3,499 విలువైన హైఫెన్‌ కేస్‌ కాంబోను ఉచితంగా అందించడంతోపాటు, ఆపిల్‌కేర్‌+ కొనుగోలుపై 10 శాతం తగ్గింపును కూడా క్రోమా ప్రకటించింది.మరింత చదవండి

Source link