Gold Price Prediction: గోల్డ్ రేట్లపై అమెరికా బాంబ్ పేల్చే నిర్ణయం.. ఒక్క దెబ్బతో బంగారం, వెండి ధరలు తారుమారు? |

అమెరికా ఫెడ్ సమావేశం తర్వాత ఇతర ప్రధాన కేంద్ర బ్యాంకుల నిర్ణయాలపైనా పెట్టుబడిదారులు దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధాన నిర్ణయాలు కూడా మార్కెట్‌కు కీలకంగా మారనున్నాయి. ఈ మూడు ప్రధాన కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచే అవకాశం ఉందని ప్రణవ్ మెర్ పేర్కొన్నారు. ఒక బేసిస్ పాయింట్ అంటే 0.01 శాతం కాగా, 25 బేసిస్ పాయింట్లు అంటే 0.25 శాతం. ఇక ద్రవ్యోల్బణానికి సంబంధించిన గణాంకాలు కూడా బంగారం మార్కెట్‌కు కీలకం కానున్నాయి. భారత్, జర్మనీ, బ్రిటన్, యూరోజోన్, అమెరికా, జపాన్ నుంచి వెలువడే ద్రవ్యోల్బణ డేటాను పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలించనున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తే కేంద్ర బ్యాంకుల తదుపరి వడ్డీ రేటు నిర్ణయాలపై అంచనాలు మారవచ్చు. ఆ మార్పులు డాలర్, బాండ్ ఈల్డ్స్, బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.అమెరికా ఫెడ్ సమావేశం తర్వాత ఇతర ప్రధాన కేంద్ర బ్యాంకుల నిర్ణయాలపైనా పెట్టుబడిదారులు దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధాన నిర్ణయాలు కూడా మార్కెట్‌కు కీలకంగా మారనున్నాయి. ఈ మూడు ప్రధాన కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచే అవకాశం ఉందని ప్రణవ్ మెర్ పేర్కొన్నారు. ఒక బేసిస్ పాయింట్ అంటే 0.01 శాతం కాగా, 25 బేసిస్ పాయింట్లు అంటే 0.25 శాతం. ఇక ద్రవ్యోల్బణానికి సంబంధించిన గణాంకాలు కూడా బంగారం మార్కెట్‌కు కీలకం కానున్నాయి. భారత్, జర్మనీ, బ్రిటన్, యూరోజోన్, అమెరికా, జపాన్ నుంచి వెలువడే ద్రవ్యోల్బణ డేటాను పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలించనున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తే కేంద్ర బ్యాంకుల తదుపరి వడ్డీ రేటు నిర్ణయాలపై అంచనాలు మారవచ్చు. ఆ మార్పులు డాలర్, బాండ్ ఈల్డ్స్, బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

అమెరికా ఫెడ్ సమావేశం తర్వాత ఇతర ప్రధాన కేంద్ర బ్యాంకుల నిర్ణయాలపైనా పెట్టుబడిదారులు దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధాన నిర్ణయాలు కూడా మార్కెట్‌కు కీలకంగా మారనున్నాయి. ఈ మూడు ప్రధాన కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచే అవకాశం ఉందని ప్రణవ్ మెర్ పేర్కొన్నారు. ఒక బేసిస్ పాయింట్ అంటే 0.01 శాతం కాగా, 25 బేసిస్ పాయింట్లు అంటే 0.25 శాతం. ఇక ద్రవ్యోల్బణానికి సంబంధించిన గణాంకాలు కూడా బంగారం మార్కెట్‌కు కీలకం కానున్నాయి. భారత్, జర్మనీ, బ్రిటన్, యూరోజోన్, అమెరికా, జపాన్ నుంచి వెలువడే ద్రవ్యోల్బణ డేటాను పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలించనున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తే కేంద్ర బ్యాంకుల తదుపరి వడ్డీ రేటు నిర్ణయాలపై అంచనాలు మారవచ్చు. ఆ మార్పులు డాలర్, బాండ్ ఈల్డ్స్, బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 September 2026, 6:43 am Digital Edition : Prabhanews