అనుపమ పరమేశ్వరణ్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి కాకా ధూమ్ ధామ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో అనుమప డ్యాన్స్ వేరే లెవల్లో ఇరగ్గొట్టేసింది. సురేష్ బొబ్బిలి స్వరపరిచిన ఈ సాంగ్‌ను జంగిరెడ్డి స్వర పరిచాడు. ఈ పాటపై మీరు ఓ లుక్కేయండి…
Source link
'క్రేజీ కళ్యాణం' మూవీ నుంచి మాస్ సాంగ్ రిలీజ్.. అనుపమ స్టెప్స్ వేరే లెవల్ అంతే!
