ప్రభన్యూస్

రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

భారతీయ పురాణ గాథలను వెండితెరపై అద్భుతమైన దృశ్య కావ్యాలుగా ఆవిష్కరించిన కుటుంబం నుంచి మరో భారీ ప్రయత్నం మొదలైంది.

News18
News18

భారతీయ పురాణ గాథలను వెండితెరపై అద్భుతమైన దృశ్య కావ్యాలుగా ఆవిష్కరించిన కుటుంబం నుంచి మరో భారీ ప్రయత్నం మొదలైంది. ‘రామాయణ్’, ‘శ్రీ కృష్ణ’ వంటి పౌరాణిక సీరియళ్లతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాగర్ కుటుంబం.. ఇప్పుడు థియేటర్లను టార్గెట్ చేస్తూ ఏకంగా ఏడు భాగాల భారీ సినిమాటిక్ సాగాను సిద్ధం చేస్తోంది. ఈ మహా ప్రాజెక్ట్‌లో తొలి భాగంగా ‘శ్రీమద్భాగవతం: పార్ట్ వన్ – విష్ణురథ’ తెరకెక్కుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 September 2026, 9:42 pm Digital Edition : Prabhanews
రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 12, 2026 9:37 PM ISTభారతీయ పురాణ గాథలను వెండితెరపై అద్భుతమైన దృశ్య కావ్యాలుగా ఆవిష్కరించిన కుటుంబం నుంచి మరో భారీ ప్రయత్నం మొదలైంది.News18భారతీయ పురాణ గాథలను వెండితెరపై అద్భుతమైన దృశ్య కావ్యాలుగా ఆవిష్కరించిన కుటుంబం నుంచి మరో భారీ ప్రయత్నం మొదలైంది. ‘రామాయణ్’, ‘శ్రీ కృష్ణ’ వంటి పౌరాణిక సీరియళ్లతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాగర్ కుటుంబం.. ఇప్పుడు థియేటర్లను టార్గెట్ చేస్తూ ఏకంగా ఏడు భాగాల భారీ సినిమాటిక్ సాగాను సిద్ధం చేస్తోంది. ఈ మహా ప్రాజెక్ట్‌లో తొలి భాగంగా ‘శ్రీమద్భాగవతం: పార్ట్ వన్ – విష్ణురథ’ తెరకెక్కుతోంది.మరింత చదవండి

Source link