ప్రభన్యూస్

New Voter ID Registration: కొత్త ఓటర్లకు పేరెంట్స్ “సర్” తప్పనిసరి.. మెలిక పెట్టిన అధికారులు.. ఇదేంటి.. వివరాలివే! |


 మీరు దరఖాస్తు చేసే ముందు ఏం సిద్ధం చేసుకోవాలి?: ఒకవేళ మీరు ఇప్పుడు ఓటరు కార్డు కోసం అప్లై చేయాలనుకుంటే, ముందుగా మీ నాన్న లేదా అమ్మ ఓటరు కార్డు (EPIC Card) తీసుకోండి. ECI అధికారిక వెబ్‌సైట్ (voters.eci.gov.in) లోకి వెళ్లి 'Search in Electoral Roll' ద్వారా వారి ఓటరు కార్డు నంబర్ ఎంటర్ చేయండి. అక్కడ వారి పోలింగ్ బూత్ (Part Number), సీరియల్ నంబర్ (Serial Number) కనిపిస్తాయి. ఆ వివరాలను ఒక పేపర్ మీద రాసుకొని, అప్పుడు మీ కొత్త ఫారం 6 అప్లికేషన్ స్టార్ట్ చేయండి. అప్పుడు ఎలాంటి బ్రేక్ లేకుండా అప్లికేషన్ పూర్తవుతుంది. పోలింగ్ బూత్ నంబర్ ఎక్కడ దొరుకుతుందనే సందేహా చాలా మందికి ఉంది. మీ కుటుంబ సభ్యుల పాత ఓటరు కార్డు వెనుక భాగంలో గానీ, లేదా ECI వెబ్‌సైట్‌లో 'Search by EPIC' ఆప్షన్ ద్వారా గానీ పోలింగ్ స్టేషన్ నంబర్, సీరియల్ నంబర్ ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు దరఖాస్తు చేసే ముందు ఏం సిద్ధం చేసుకోవాలి?: ఒకవేళ మీరు ఇప్పుడు ఓటరు కార్డు కోసం అప్లై చేయాలనుకుంటే, ముందుగా మీ నాన్న లేదా అమ్మ ఓటరు కార్డు (EPIC Card) తీసుకోండి. ECI అధికారిక వెబ్‌సైట్ (voters.eci.gov.in) లోకి వెళ్లి 'Search in Electoral Roll' ద్వారా వారి ఓటరు కార్డు నంబర్ ఎంటర్ చేయండి. అక్కడ వారి పోలింగ్ బూత్ (Part Number), సీరియల్ నంబర్ (Serial Number) కనిపిస్తాయి. ఆ వివరాలను ఒక పేపర్ మీద రాసుకొని, అప్పుడు మీ కొత్త ఫారం 6 అప్లికేషన్ స్టార్ట్ చేయండి. అప్పుడు ఎలాంటి బ్రేక్ లేకుండా అప్లికేషన్ పూర్తవుతుంది. పోలింగ్ బూత్ నంబర్ ఎక్కడ దొరుకుతుందనే సందేహా చాలా మందికి ఉంది. మీ కుటుంబ సభ్యుల పాత ఓటరు కార్డు వెనుక భాగంలో గానీ, లేదా ECI వెబ్‌సైట్‌లో 'Search by EPIC' ఆప్షన్ ద్వారా గానీ పోలింగ్ స్టేషన్ నంబర్, సీరియల్ నంబర్ ఈజీగా తెలుసుకోవచ్చు.

మీరు దరఖాస్తు చేసే ముందు ఏం సిద్ధం చేసుకోవాలి?: ఒకవేళ మీరు ఇప్పుడు ఓటరు కార్డు కోసం అప్లై చేయాలనుకుంటే, ముందుగా మీ నాన్న లేదా అమ్మ ఓటరు కార్డు (EPIC Card) తీసుకోండి. ECI అధికారిక వెబ్‌సైట్ (voters.eci.gov.in) లోకి వెళ్లి ‘Search in Electoral Roll’ ద్వారా వారి ఓటరు కార్డు నంబర్ ఎంటర్ చేయండి. అక్కడ వారి పోలింగ్ బూత్ (Part Number), సీరియల్ నంబర్ (Serial Number) కనిపిస్తాయి. ఆ వివరాలను ఒక పేపర్ మీద రాసుకొని, అప్పుడు మీ కొత్త ఫారం 6 అప్లికేషన్ స్టార్ట్ చేయండి. అప్పుడు ఎలాంటి బ్రేక్ లేకుండా అప్లికేషన్ పూర్తవుతుంది. పోలింగ్ బూత్ నంబర్ ఎక్కడ దొరుకుతుందనే సందేహా చాలా మందికి ఉంది. మీ కుటుంబ సభ్యుల పాత ఓటరు కార్డు వెనుక భాగంలో గానీ, లేదా ECI వెబ్‌సైట్‌లో ‘Search by EPIC’ ఆప్షన్ ద్వారా గానీ పోలింగ్ స్టేషన్ నంబర్, సీరియల్ నంబర్ ఈజీగా తెలుసుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 July 2026, 9:42 am Digital Edition : Prabhanews
New Voter ID Registration: కొత్త ఓటర్లకు పేరెంట్స్ “సర్” తప్పనిసరి.. మెలిక పెట్టిన అధికారులు.. ఇదేంటి.. వివరాలివే! |

మీరు దరఖాస్తు చేసే ముందు ఏం సిద్ధం చేసుకోవాలి?: ఒకవేళ మీరు ఇప్పుడు ఓటరు కార్డు కోసం అప్లై చేయాలనుకుంటే, ముందుగా మీ నాన్న లేదా అమ్మ ఓటరు కార్డు (EPIC Card) తీసుకోండి. ECI అధికారిక వెబ్‌సైట్ (voters.eci.gov.in) లోకి వెళ్లి 'Search in Electoral Roll' ద్వారా వారి ఓటరు కార్డు నంబర్ ఎంటర్ చేయండి. అక్కడ వారి పోలింగ్ బూత్ (Part Number), సీరియల్ నంబర్ (Serial Number) కనిపిస్తాయి. ఆ వివరాలను ఒక పేపర్ మీద రాసుకొని, అప్పుడు మీ కొత్త ఫారం 6 అప్లికేషన్ స్టార్ట్ చేయండి. అప్పుడు ఎలాంటి బ్రేక్ లేకుండా అప్లికేషన్ పూర్తవుతుంది. పోలింగ్ బూత్ నంబర్ ఎక్కడ దొరుకుతుందనే సందేహా చాలా మందికి ఉంది. మీ కుటుంబ సభ్యుల పాత ఓటరు కార్డు వెనుక భాగంలో గానీ, లేదా ECI వెబ్‌సైట్‌లో 'Search by EPIC' ఆప్షన్ ద్వారా గానీ పోలింగ్ స్టేషన్ నంబర్, సీరియల్ నంబర్ ఈజీగా తెలుసుకోవచ్చు.

Source link