నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో ‘ది ప్యారడైజ్’ టీమ్ మీడియాతో Q&A నిర్వహించింది. ప్రెస్మీట్లో మీడియా అడిగిన ప్రశ్నలకు నాని, శ్రీకాంత్ ఓదెల, అనిరుధ్ తమదైన స్టైల్లో సమాధానాలు ఇచ్చారు. సినిమా కథ, నాని పాత్ర, శ్రీకాంత్ ఓదెల విజన్, అనిరుధ్ మ్యూజిక్, ‘ది ప్యారడైజ్’పై ఉన్న భారీ అంచనాల గురించి మీడియా అడిగిన ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.
Source link
