నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ **‘ది ప్యారడైజ్’**పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ది ప్యారడైజ్ ప్రెస్మీట్లో నాని సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విజన్, అనిరుధ్ సంగీతం, సినిమాపై ఉన్న అంచనాల గురించి నాని చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
Source link
