ప్రభన్యూస్

Idupu Kayitham Movie: 'ఇడుపు కాయితం' సినిమా నుంచి శ్రీలత సాంగ్ రిలీజ్..!



ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇడుపు కాయితం’. ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తుంది. వంశి రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బన్నీ వాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అభినవ్, శివ జ్యోతి, సుజాత వంటి క్రేజీ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి శ్రీలత సాంగ్‌ను రిలీజ్ చేశారు. సాంగ్ మాత్రం చాలా బ్యూటిపుల్‌గా ఉంది. నాగదుర్గ, ప్రియదర్శి స్టెప్పులు భలే ఉన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 September 2026, 8:32 pm Digital Edition : Prabhanews
Idupu Kayitham Movie: 'ఇడుపు కాయితం' సినిమా నుంచి శ్రీలత సాంగ్ రిలీజ్..!

ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఇడుపు కాయితం'. ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తుంది. వంశి రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బన్నీ వాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అభినవ్, శివ జ్యోతి, సుజాత వంటి క్రేజీ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి శ్రీలత సాంగ్‌ను రిలీజ్ చేశారు. సాంగ్ మాత్రం చాలా బ్యూటిపుల్‌గా ఉంది. నాగదుర్గ, ప్రియదర్శి స్టెప్పులు భలే ఉన్నాయి.

Source link