ప్రభన్యూస్

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల్ని ఇలాగే లెక్కిస్తారా? | 8th Pay Commission Arrears Calculation: How Much Could Employees Get |

8th Pay Commission arrears, Central government employees salary hike, 8th Pay Commission latest update, 8th Pay Commission fitment factor, government employees salary revision, 8th CPC effective date, కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపు, 8వ వేతన సంఘం తాజా సమాచారం, కేంద్ర ఉద్యోగుల బకాయిలు ఎంత, ప్రభుత్వ ఉద్యోగుల కొత్త జీతం, వేతన సంఘం బకాయిల లెక్కింపు, కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పటి నుంచి8th Pay Commission arrears, Central government employees salary hike, 8th Pay Commission latest update, 8th Pay Commission fitment factor, government employees salary revision, 8th CPC effective date, కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపు, 8వ వేతన సంఘం తాజా సమాచారం, కేంద్ర ఉద్యోగుల బకాయిలు ఎంత, ప్రభుత్వ ఉద్యోగుల కొత్త జీతం, వేతన సంఘం బకాయిల లెక్కింపు, కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పటి నుంచి

ఆల్ ఇండియా ఎన్‌పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు మంజీత్ సింగ్ పటేల్ చెప్పిన వివరాల ప్రకారం, 7వ వేతన సంఘం సమయంలో బకాయిలను సాధారణంగా ఇలా లెక్కించారు. కొత్త పే మ్యాట్రిక్స్ ప్రకారం ఉద్యోగికి రావాల్సిన సవరించిన బేసిక్ పే నుంచి అప్పటికే చెల్లించిన జీతాన్ని తీసివేశారు. అయితే, ఈ లెక్కలో హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) బకాయిలను చేర్చలేదు. 7వ వేతన సంఘం అమలు సమయంలో పరిస్థితిని ఉదాహరణగా తీసుకుంటే, ఒక ఉద్యోగి బేసిక్ జీతం రూ.18,000 అనుకుందాం. అతనికి 125 శాతం డియర్‌నెస్ అలవెన్స్ వస్తే, బేసిక్ పే, డీఏ కలిపి నెలకు రూ.40,500 అవుతుంది. ఆ తర్వాత 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను వర్తింపజేస్తే, సవరించిన బేసిక్ పే రూ.46,260 అవుతుంది. కొత్త విధానంలో డీఏను బేసిక్ పేలో కలిపి మళ్లీ 0 శాతం నుంచి ప్రారంభిస్తారు. దీంతో సవరించిన మొత్తం జీతం రూ.46,260 అవుతుంది. అంటే ఇప్పటికే వచ్చిన రూ.40,500 జీతంతో పోలిస్తే, నెలకు రూ.5,760 బకాయి వస్తుంది. 12 నెలలకు ఈ మొత్తాన్ని లెక్కిస్తే రూ.69,120 బకాయిగా వస్తుంది. ఇందులో ఇతర అలవెన్సులు, ఇతర సర్దుబాట్లను ఇంకా పరిగణనలోకి తీసుకోలేదు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 October 2026, 3:19 pm Digital Edition : Prabhanews