సినిమాలయందు మలయాళ సినిమాలు వేరయా. అసలు మలయాళ సినిమాలు ఇప్పుడు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా తెలుగు వాళ్లు మలయాళ సినిమాలంటే కోసుకుంటున్నారు. ఆ ఇండస్ట్రీ నుంచి సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లకు వెళ్లి చూడడానికి కూడా వెనకాడటం లేదు.
Source link
8.1 రేటింగ్‌తో ఓటీటీని అల్లాడిస్తున్న మలయాళ థ్రిల్లర్ సినిమా.. ఏం ట్విస్ట్లురా అయ్యా.. తెలుగులో ఉంది, అస్సలు మిస్సవ్వకండి!
