‘సోల్జర్–24×7 ఆన్ డ్యూటీ’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్..! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Jun 27, 2026 4:05 PM IST కోనంకి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక యాక్షన్ థ్రిల్లర్ ‘సోల్జర్ – 24×7 ఆన్ డ్యూటీ’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. News18 కొనంకి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక యాక్షన్ థ్రిల్లర్ ‘సోల్జర్ – 24×7 ఆన్ డ్యూటీ’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. దేశభక్తి, ధైర్యం, త్యాగం, కర్తవ్యనిబద్ధత వంటి విలువలను…
