iPhone Offer: ఇంతకంటే తక్కువకు ఈ ఐఫోన్ రాదు… యాపిల్ ఫోన్లపై టెంప్టింగ్ ఆఫర్స్ | iPhone 17 Pro Max and iPhone 17 Pro get major price cuts with offers |

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 512జీబీ లాంచ్ ధర 1,69,900 రూపాయలు కాగా సేల్ ధర 1,57,900 రూపాయలు. మొత్తం తగ్గింపు 12,000 రూపాయలు అంటే సుమారు 7 శాతం. అర్హత ఉన్న ఆఫర్లతో తుది ధర 1,54,900 రూపాయలు వరకు తగ్గుతుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లో నెలకు 25,650 రూపాయలు చెల్లించి 6 నెలల ప్లాన్ తీసుకోవచ్చు. ఐఫోన్ 17 ప్రో 256జీబీ లాంచ్ ధర 1,34,900 రూపాయలు కాగా సేల్ ధర 1,22,900…

Read Full News

Akhil Akkineni: ఇప్పటికీ నా హార్ట్‌లో ఉంది ఆ హీరోయినే.. ఎట్టకేలకు మనసులో మాట బయటపెట్టిన అఖిల్ అక్కినేని!

‘లెనిన్’ సినిమా ప్రమోషన్స్‌లో అఖిల్ అక్కినేని తన ఫస్ట్ క్రష్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిన్నప్పటి నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆమె అంటే తనకు ప్రత్యేకమైన ఇష్టం ఉందని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. Source link

Read Full News

Car AC Safety: ఏసీ ఆన్ చేసి కారులో పడుకున్నాడు.. ఉదయానికి శవమై కనిపించాడు!.. లోపల ఏం జరిగిందో తెలిస్తే జన్మలో అలా చేయరు

చాలా మందిలో ఒక సందేహం మొదలైంది. నిజంగానే కారులో ఏసీ ఆన్ చేసి నిద్రపోతే ప్రాణాపాయం ఉంటుందా? దీనికి సంబంధించిన కొన్ని షాకింగ్ నిజాలను తెలుసుకుందాం. Source link

Read Full News

PM Modi: జపాన్‌తో భారత్ రక్షణ సహ-అభివృద్ధి ఒప్పందాలు.. పీఎం సనాయే తన “చెల్లెలు”గా అభివర్ణించిన ప్రధాని మోదీ.. |

16వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, జపాన్ ప్రధానమంత్రిగా సనాయే తకైచి భారత్‌కు తొలిసారి రావడం పట్ల స్వాగతం పలికారు. ఈ పర్యటనతో భారత్-జపాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో “కొత్త అధ్యాయం” ప్రారంభమైందని ఆయన అన్నారు. “భారత్-జపాన్ వార్షిక సదస్సు కోసం తొలిసారి భారత్‌కు వచ్చిన జపాన్ ప్రధానమంత్రి, నా చెల్లెలు సనాయే తకైచికి హృదయపూర్వక స్వాగతం. ఆమె జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రి మాత్రమే కాకుండా…

Read Full News

చిన్నారి జ్ఞానేశ్వరి తల్లి సంచలన వీడియో.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 02, 2026 4:54 PM IST చిన్న క్లూ కూడా లేదు.. గోదావరి జిల్లాను వణికిస్తున్న రెండేళ్ల పాప అదృశ్యం వెనుక ఉన్నదెవరు? తల్లి సంచలన వీడియో. + News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి జిల్లాలో సంచలనంగా మారిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాప కన్పించకుండా పోయి 27 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి ఆచూకీ దొరకకపోవడంతో కన్నతల్లి తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె…

Read Full News

TGPSC Jobs 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్.. రూ.1.27 లక్షల జీతం | తెలంగాణ వార్తలు

ఈ నియామక ప్రక్రియకు అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 7, 2026 నుంచి ఆగస్టు 12, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు కేవలం టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (https://www.tgpsc.gov.in)  ద్వారానే స్వీకరించబడతాయని కమిషన్ స్పష్టం చేసింది. ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతన శ్రేణిని ప్రభుత్వం నిర్ణయించింది. నెలకు రూ.51,320 నుంచి రూ.1,27,310 వరకు జీతం లభించనుంది. దీంతో వ్యవసాయ రంగంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా…

Read Full News

Ratnadeep IPO: రత్నదీప్ మరో డీమార్ట్ అవుతుందా? మార్కెట్లో బంగారు గని కానుందా? | Ratnadeep Retail Files DRHP for Rs 400 Crore IPO to Expand Stores | బిజినెస్

Last Updated:Jul 02, 2026 5:55 PM IST Ratnadeep IPO | తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సూపర్‌మార్కెట్ చైన్‌గా గుర్తింపు పొందిన రత్నదీప్ రిటైల్ ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కొత్త స్టోర్ల విస్తరణ కోసం రూ.400 కోట్ల నిధులు సమీకరించే లక్ష్యంతో కంపెనీ సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. Ratnadeep IPO: రత్నదీప్ మరో డీమార్ట్ అవుతుందా? మార్కెట్లో బంగారు గని కానుందా? (image: Ratnadeep) తెలుగు రాష్ట్రాల్లో బాగా పరిచయం ఉన్న…

Read Full News

Amitabh Bachchan: ఆర్జీవీ చేసిన ఆ పెద్ద తప్పు.. అమితాబ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిగ్రెట్.. బిగ్ బీ షాకింగ్ కామెంట్స్! |

1975లో దర్శకుడు రమేష్ సిప్పీ తెరకెక్కించిన ‘షోలే’ చిత్రం భారతీయ సినిమాకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చింది. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమా మాలిని, జయా భదురి, సంజీవ్ కుమార్, అమ్జద్ ఖాన్ వంటి దిగ్గజ నటీనటులు నటించిన ఈ సినిమా విడుదల సమయంలో పెద్దగా ప్రభావం చూపకపోయినా, ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా సినిమాలోని పాత్రలు, డైలాగులు, సంగీతం, భావోద్వేగాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. Source link

Read Full News

Ghee: మీరు తింటున్న నెయ్యి మంచిదేనా?.. ఇలా చెక్ చేస్తే 2 నిమిషాల్లో నిజం తెలిసిపోతుంది! |

నెయ్యి అంటే రుచి, సువాసన, ఆరోగ్యం అనే మూడు విషయాలు వెంటనే గుర్తుకు వస్తాయి. భారతీయ వంటల్లో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. పప్పు, చపాతీ, ఖిచిడీ, హల్వా వంటి ఎన్నో వంటకాలు నెయ్యి లేకుండా పూర్తి కావు. అందుకే దాదాపు ప్రతి ఇంట్లో నెయ్యి తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల్లో కల్తీ ఎక్కువగా జరుగుతోంది. నెయ్యిలో కూడా కొంతమంది లాభాల కోసం చవక నూనెలు, వనస్పతి, ఇతర కొవ్వు పదార్థాలు కలుపుతున్నారు….

Read Full News

సామాన్య ప్రయాణికుడిలా లోకల్ ట్రైన్‌లో జగన్నాథుడు! |

Last Updated:Jul 02, 2026 5:59 PM IST రథయాత్రకు ముందే జగన్నాథ స్వామి వినూత్న ప్రయాణం చేశారు. సామాన్యుడిలా లోకల్ ట్రైన్‌లో కూర్చున్న ఆయన్ను చూసి ప్రయాణికులు పులకించిపోయారు. + సామాన్య ప్రయాణికుడిలా లోకల్ ట్రైన్‌లో జగన్నాథుడు! రథయాత్రలో అలంకరించిన రథంపై కొలువుదీరడానికి ముందే జగన్నాథ స్వామి ఓ వినూత్న ప్రయాణం చేశారు. సామాన్య ప్రయాణికుడిలా ఆయన లోకల్ ట్రైన్‌లో ప్రయాణించి భక్తులను ఆశ్చర్యపరిచారు. స్వామివారి విగ్రహానికి కూడా ప్రత్యేకంగా రైలు టికెట్ కొనుగోలు చేయడం…

Read Full News