ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలింపు | తెలంగాణ వార్తలు
Last Updated:Jul 20, 2026 1:21 PM IST కష్టపడి సివిల్స్ కొట్టిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన ఆత్మహత్యకు యత్నించడం మరో ట్విస్టుగా మారింది. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలింపు హైదరాబాద్‌లో.. ట్రైనీ మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం…
