ప్రభన్యూస్

నేషనల్ అవార్డుల్లో రికార్డులు తిరగరాసిన తెలుగు సినిమా.. ఏకంగా 9 అవార్డులతో సంచలనం..!

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా మరోసారి తన సత్తా చాటింది. ఈసారి టాలీవుడ్ చిత్రాలు ఏకంగా తొమ్మిది జాతీయ అవార్డులను కైవసం చేసుకుని తెలుగు ప్రేక్షకులను గర్వపడేలా చేశాయి. కథ, నటన, సాంకేతిక నైపుణ్యం, నిర్మాణ విలువలు ఇలా అన్ని విభాగాల్లో తెలుగు సినిమాలు తమ ప్రతిభను నిరూపించాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 5:07 am Digital Edition : Prabhanews