ప్రభన్యూస్

Balan The Boy: జైల్లో పుట్టిన అబ్బాయి కథ.. ఓటీటీ డేట్ ఫిక్స్.. థియేటర్లలో మిస్సయిన వాళ్లకు పండగే!



‘మంజుమ్మల్ బాయ్స్’ దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘బాలన్ – ది బాయ్’ త్వరలో ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం జూలై 31 నుంచి ఐదు భాషల్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 5:57 am Digital Edition : Prabhanews
Balan The Boy: జైల్లో పుట్టిన అబ్బాయి కథ.. ఓటీటీ డేట్ ఫిక్స్.. థియేటర్లలో మిస్సయిన వాళ్లకు పండగే!

'మంజుమ్మల్ బాయ్స్' దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఎమోషనల్ థ్రిల్లర్ 'బాలన్ - ది బాయ్' త్వరలో ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం జూలై 31 నుంచి ఐదు భాషల్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Source link