ప్రభన్యూస్

Palm Oil: ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో పామాయిల్ వాడొచ్చా?.. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే? |

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్ అండ్ ఫుడ్ అడిటివ్స్) రెగ్యులేషన్స్, 2011లో బిస్కెట్లు, వంట నూనెలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌తో పాటు వివిధ ఆహార ఉత్పత్తులకు సంబంధించి స్పష్టమైన ప్రమాణాలు ఉన్నాయి. ఈ నిబంధనలలోని ఉప నిబంధన 2.2 ప్రకారం తినదగిన కొవ్వులు, నూనెలు, ఫ్యాట్ ఎమల్షన్‌లకు సంబంధించిన ప్రమాణాలు నిర్ణయించబడ్డాయి. ఇందులో పామాయిల్‌ను కూడా ఒక ప్రామాణిక తినదగిన వంట నూనెగా గుర్తించారు. అందువల్ల ప్రస్తుతం అమలులో…

Read Full News

Monsoon Immunity Tea: ఈ సీజన్‌లో జలుబు, దగ్గు అనారోగ్యాల నుండి రిలీఫ్..! ఈ 3 రకాల టీలు తాగితే మీకు ఫుల్ ఇమ్యూనిటీ |

కాశ్మీరీ కహ్వా ఎలా తయారు చేయాలి? ముందుగా నీటిలో యాలకులు, దాల్చిన చెక్క ముక్క , లవంగాలు వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత మంట ఆపివేసి, కాశ్మీరీ గ్రీన్ టీ ఆకులు (లేదా సాధారణ గ్రీన్ టీ) , 2-3 కుంకుమపువ్వు రేకులను అందులో వేయాలి. రుచులు బాగా పట్టేలా మూత పెట్టి 2 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ మిశ్రమాన్ని ఒక కప్పులోకి వడకట్టి, సన్నగా తరిగిన బాదం పప్పులు…

Read Full News

ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే బిట్‌చాట్ యాప్ అంటే ఏంటి? ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోంది? | బిజినెస్

Last Updated:Jul 25, 2026 10:23 AM IST ఇంటర్నెట్ లేకుండానే బ్లూటూత్ ద్వారా మెసేజ్‌లు పంపే Bitchat యాప్‌పై భారత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంది? మాజీ ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ రూపొందించిన ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వం తెలిపిన భద్రతా ఆందోళనలు ఏమిటి, పూర్తి వివరాలు తెలుసుకోండి. News18 భారత ప్రభుత్వం ఇటీవల Bitchat అనే కొత్త మెసేజింగ్ యాప్‌పై కఠిన చర్యలు తీసుకుంది. బ్లూటూత్ సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ…

Read Full News

LIC జాక్‌పాట్ పథకం.. మీరు జీవితాంతం రూ. 20,000 పెన్షన్ పొందవచ్చు! |

నెలకు రూ. 20,000 కంటే ఎక్కువ పెన్షన్ పొందడానికి ఎంత పెట్టుబడి అవసరం? LIC స్మార్ట్ పెన్షన్ పథకం లెక్కల ప్రకారం, నెలకు సుమారు రూ. 20,000 పెన్షన్ పొందడానికి, ఒక పెట్టుబడిదారుడు ఒకే విడతలో దాదాపు రూ. 35 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడి ఆధారంగా, అతనికి సంవత్సరానికి సుమారు రూ. 2.87 లక్షలు, నెలకు సుమారు రూ. 23,940 గ్యారెంటీ పెన్షన్ లభిస్తుంది. Source link

Read Full News

Toxic 10 Bold Scenes: బాత్‌టబ్‌లో హీరో హీరోయిన్ల అరాచకం.. టాక్సిక్‌లో 10 బోల్డ్ సన్నివేశాలు, కెమెరా ముందు ఇంత డేర్ ఏందిరా సామీ! |

Last Updated:Jul 25, 2026 10:11 AM IST 10 Sexy Scenes Of Yash With Kiara Advani, Tara Sutaria From Toxic-ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్న సినిమా ‘టాక్సిక్’. యష్ హీరోగా రాబోతున్న ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుండి, కియారా అద్వానీ, తారా సుతారియాలతో సహా తన హీరోయిన్లతో యష్ యొక్క బోల్డ్ సన్నివేశాలు చర్చనీయాంశంగా మారాయి. సినిమా విడుదలకు ముందే ఇప్పటివరకు వచ్చిన వీడియోస్ లో టాప్…

Read Full News

DA Hike: ఉద్యోగులు, పెన్షనర్లకు పండగలాంటి న్యూస్.. ఒక్కొకరికి భారీగా డబ్బులు.. పెరగనున్న జీతాలు!

8th Pay Commission Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక అప్‌డేట్ వచ్చింది. 8వ కేంద్ర వేతన సంఘం ప్రాంతీయ సమావేశాలను వేగవంతం చేస్తూ తదుపరి షెడ్యూల్‌ను ప్రకటించింది. మరోవైపు జూలై 2026 డీఏ పెంపుపై కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. Source link

Read Full News

25 July, 2026 09:49

[title  బ్రేకింగ్ న్యూస్:: కామారెడ్డి రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి] బ్రేకింగ్ న్యూస్:: కామారెడ్డి రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి. ప్రభ న్యూస్ కామారెడ్డి, జూలై 25 కామారెడ్డి రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో గుర్తుతెలియని ఓ పురుషుడు మృతిచెందిన స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న కామారెడ్డి బ్లూకోల్ట్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి…

Read Full News

Coriander Farming: ఇక బయట కొనే పనే లేదు.. కొత్తిమీర పెంచడంలో అసలైన ట్రిక్ ఇదే!.. ఒక్కసారి విత్తితే 4 సార్లు దిగుబడి! |

Last Updated:Jul 25, 2026 9:41 AM IST ఆగస్టు నెలలో కొత్తిమీర సాగు చేయాలనుకునే రైతులు, ఇంటి తోటల పెంపకందారులకు నిపుణులు కీలక సూచనలు చేశారు. సరైన విత్తనాల ఎంపిక, నీటి నిర్వహణ, ఫంగస్ నివారణ పాటిస్తే కేవలం 30–35 రోజుల్లోనే పచ్చని కొత్తిమీర కోతకు సిద్ధమవుతుంది. Source link

Read Full News

25 July, 2026 09:43

[title  🔴 బ్రేకింగ్ న్యూస్ :: కామారెడ్డి రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి.] 🔴 బ్రేకింగ్ న్యూస్కామారెడ్డి రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి ప్రభ న్యూస్ కామారెడ్డి , జూలై 25 కామారెడ్డి రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో గుర్తుతెలియని ఓ పురుషుడు మృతిచెందిన స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న కామారెడ్డి బ్లూకోల్ట్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి…

Read Full News

Corona Virus Alert: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్లు.. మళ్లీ మాస్కులు పెట్టుకోవాల్సిందేనా? | లైఫ్ స్టైల్

Last Updated:Jul 25, 2026 9:28 AM IST Corona Virus Health Alert: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త వేరియంట్లు కలకలం! రోజురోజుకీ పెరుగుతున్న కేసుల వేళ.. మళ్లీ మాస్కులు పెట్టుకోవాలా వద్దా అనే దానిపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే? ap corona cases Corona Virus Health Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ.. ఆరోగ్య శాఖ…

Read Full News