‘హైకూ’ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ గారు పాల్గొని తన కాలేజీ రోజులు, ప్రేమ లేఖల జ్ఞాపకాలను పంచుకున్నారు. యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో, ఏగన్, శ్రీదేవి అప్పల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ క్యూట్ రొమాంటిక్ కామెడీ మూవీ అక్టోబర్ 23, 2026న థియేటర్లలో విడుదల కానుంది.#HaikuMovie #KonaVenkat #SrideviAppala
Source link
