ప్రభన్యూస్

Foreign Education: విదేశాల్లో చదువుకోవాలా? ఎస్‌బీఐ నుంచి ఏకంగా రూ.3 కోట్ల ఎడ్యుకేషన్ లోన్ |

SBI education loan, SBI Global Ed-Vantage Scheme, study abroad loan India, overseas education loan, SBI student loan eligibility, education loan up to 3 crore, collateral free education loan SBI, విదేశీ చదువులకు బ్యాంక్ లోన్, విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్, ఎస్‌బీఐ లోన్ ఎలా పొందాలి, విదేశాల్లో చదువుకు ఆర్థిక సాయం, చదువు కోసం రుణం అర్హతలు, విద్యా రుణం పత్రాలు, స్టూడెంట్ లోన్ ఈఎంఐ వివరాలుSBI education loan, SBI Global Ed-Vantage Scheme, study abroad loan India, overseas education loan, SBI student loan eligibility, education loan up to 3 crore, collateral free education loan SBI, విదేశీ చదువులకు బ్యాంక్ లోన్, విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్, ఎస్‌బీఐ లోన్ ఎలా పొందాలి, విదేశాల్లో చదువుకు ఆర్థిక సాయం, చదువు కోసం రుణం అర్హతలు, విద్యా రుణం పత్రాలు, స్టూడెంట్ లోన్ ఈఎంఐ వివరాలు

అర్హత ఉన్న విదేశీ ఇన్‌స్టిట్యూట్లు, యూనివర్సిటీల్లో అందించే రెగ్యులర్ గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులు, డిప్లొమాలు, సర్టిఫికెట్ కోర్సులు, డాక్టరేట్ ప్రోగ్రామ్‌లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఏ డిసిప్లిన్‌లో చదివినా ఈ లోన్‌ను పొందే అవకాశం ఉంది. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్, హాంకాంగ్, న్యూజిలాండ్, పలు యూరప్ దేశాలతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చదువుకోవడానికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. స్కీమ్‌లో పేర్కొన్న యూరప్ దేశాలు ఇవి: ఆస్ట్రియా, బెల్జియం, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రష్యా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 October 2026, 12:24 pm Digital Edition : Prabhanews