Petrol Diesel Price: వాహనదారులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే! | బిజినెస్
Last Updated:Oct 03, 2026 6:08 AM IST Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈరోజు ఏమైనా మార్పు జరిగిందా? కంపెనీలు రేట్లు పెంచాయా.. లేక ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయా? హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో అక్టోబర్ 3న అమలులో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే. ఫైల్ ఫోటో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 90 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారలేదు. దాంతో…
