Last Updated:
Shanku Puvvu Tips: శంఖుపువ్వులతో ఇంట్లోనే సులభంగా ఫేస్ ప్యాక్, సీరమ్ తయారు చేసుకోవచ్చు. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ పువ్వులు చర్మానికి సహజమైన గ్లో, హైడ్రేషన్ అందించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. శంఖుపువ్వులను ఎలా తయారు చేసుకోవాలి? ఎలా ఉపయోగించాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోండి.
