ప్రభన్యూస్

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది: ‘బా బా బ్లాక్ షీప్’ నిర్మాత వేణు దోనేపూడి | తెలుగు సినిమా వార్తలు

ఈ సందర్భంగా ప్ర‌ముఖ‌ నటుడు ఉపేంద్ర లిమాయె మాట్లాడుతూ.. ‘‘ముందుగా నా ప్రాణస్నేహితుడు సందీప్ రెడ్డి వంగాకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నన్ను నా సొంత వాయిస్‌తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. ఆయన చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. ఆ తర్వాత హిట్ మెషిన్ అనిల్ రావిపూడి గారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. నేను ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రేక్షకులు నాపై కురిపించిన ప్రేమాభిమానాలు మర్చిపోలేను. వైశాఖ్, గుణి వచ్చి…

Read Full News

Simran: ఇండస్ట్రీలో సిమ్రాన్ సీక్రెట్‌ క్రష్ ఎవరో తెలుసా? ఓరి బాబోయ్, ఆ తెలుగు స్టార్ హీరో కోసం అలా వెళ్లేదా?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ లైఫ్ లో అస్సలు మర్చిపోలేని ఓ సీక్రెట్ స్వయంగా ఆమెనే బయటపెట్టింది. వివరాల్లోకి పోతే.. Source link

Read Full News

పిల్లలకు ఎంతగానో నచ్చే క్రంచీ స్నాక్.. ఇంట్లోనే 5 నిమిషాల్లో గొట్టాలతో 'ఆలూ క్రిస్పీ షెల్‌' ఇలా చేసేయండి!

అమరావతి స్పెషల్‌ ఆలూ పోంగాను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. క్రిస్పీ పోంగా, మసాలా ఆలూ, సేవ్‌, ఉల్లిపాయతో తయారయ్యే ఈ చట్పటా స్నాక్‌ సాయంత్రం టీ టైమ్‌కు మంచి వెరైటీగా ఉంటుంది. Source link

Read Full News

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు రవీంద్రఖని ప్రెస్ క్లబ్ పరామర్శ

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు రవీంద్రఖని ప్రెస్ క్లబ్ పరామర్శ రామకృష్ణాపూర్, ప్రభ న్యూస్,అక్టోబర్ 3 : ఇటీవల సీసీసీ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువతుల కుటుంబాలను రవీంద్రఖని ప్రెస్ క్లబ్ సభ్యులు శుక్రవారం పరామర్శించారు. రవీంద్రఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దుస్స శివప్రసాద్ ఆధ్వర్యంలోని బృందం గుడిపల్లి, వెంకటాపూర్, పొన్నారం గ్రామాలకు వెళ్లి మృతులు లక్ష్మి, సోనియా, సుమలత, దివ్యవాణి, సౌందర్య కుటుంబ సభ్యులను పరామర్శించింది. ఈ సందర్భంగా కుటుంబ…

Read Full News

Mukesh Rishi | ముంబై ఎయిర్పోర్ట్లో ముకేష్ రిషి

ప్రముఖ సీనియర్ నటుడు ముకేష్ రిషి ముంబై విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు. తన నటనతో, విలనిజంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ముకేష్ రిషి ప్రయాణం నిమిత్తం ఎయిర్పోర్ట్కు రాగా కెమెరాలకు చిక్కారు. #MukeshRishi #bollywood #tollywood Source link

Read Full News

కలెక్టర్ ఆదేశాలతో అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం

కలెక్టర్ ఆదేశాలతో అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం వెలుగుమట్లలో అధికారుల తనిఖీలు.. అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలకు ఆదేశాలు నిబంధనలకు విరుద్ధంగా ఖనిజాలు కొనుగోలు చేస్తే డీలర్ల లైసెన్సులు రద్దు ఖమ్మం, ప్రభ న్యూస్,అక్టోబర్ 2 : ఖమ్మం సమీపంలోని వెలుగుమట్ల ప్రాంతంలో అక్రమ మైనింగ్‌పై జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశాలతో అధికారులు ఉక్కుపాదం మోపారు. అనుమతులు లేకుండా ఖనిజాల తవ్వకాలు, రవాణా, కొనుగోళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ…

Read Full News

FlyDubai: ఫ్లైదుబాయ్ విమానంలో దాడి ఘటన.. కో-పైలట్ గురించి వెలుగులోకి సంచలన విషయాలు |

Last Updated:Oct 03, 2026 7:43 AM IST FlyDubai: టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసిన ఒమన్ కో-పైలట్‌ను 29 ఏళ్ల హమామ్ అల్-హమ్మామీగా గుర్తించారు. ఫైల్ ఫోటో నిందితుడి గత చరిత్ర, అతని తీవ్రవాద భావజాలంపై విచారణ సంస్థలు దర్యాప్తు చేస్తుండగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్ అరేబియా కథనం ప్రకారం.. అల్-హమ్మామీ ఒమన్‌కు వెలుపల, ప్రధానంగా సిరియాలో ఎక్కువ కాలం గడిపాడు….

Read Full News

Malaika Arora | మలైకా అరోరా స్టన్నింగ్ లుక్స్

బాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ అండ్ స్టైల్ ఐకాన్ మలైకా అరోరా ముంబై నగరంలో సందడి చేశారు. తమ స్టైలిష్ అండ్ గ్లామరస్ అవుట్ఫిట్తో కెమెరాల ముందుకు వచ్చిన మలైకా లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.#MalaikaArora #bollywood #tollywood Source link

Read Full News

మత సామరస్యం, ప్రజాస్వామ్యం పరిరక్షణకు కృషి చేయాలి: సీపీఐ

మత సామరస్యం, ప్రజాస్వామ్యం పరిరక్షణకు కృషి చేయాలి: సీపీఐ రామకృష్ణాపూర్, ప్రభ న్యూస్, అక్టోబర్ 2 : గాంధీజీ చూపిన పోరాట స్ఫూర్తితో దేశంలో మత సామరస్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఓటు హక్కును కాపాడుకోవాలని సీపీఐ మంచిర్యాల్ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్ స్టేడియం వద్ద గాంధీజీ విగ్రహానికి సీపీఐ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ కుల, మత, ప్రాంతీయ…

Read Full News

Breakfast: ఎప్పుడూ ఒకే రకం టిఫినా? గోధుమపిండితో చపాతీలే కాదు.. 5 నిమిషాల్లో నోరూరించే ఇన్స్టంట్ స్వీట్ దోశ రెడీ..

గోధుమ పిండి తియ్యటి దోశలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. గోధుమ పిండి, చక్కెర, యాలకుల పొడితో తక్కువ సమయంలో తయారయ్యే ఈ రెసిపీని బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా స్నాక్‌గా ప్రయత్నించవచ్చు. Source link

Read Full News