ప్రభన్యూస్

Top 10 News Today: నేటి టాప్ వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

రాయలసీమను ‘ఫ్రూట్‌ బౌల్‌’గా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేశారు. Source link

Read Full News

Heart Health: చొక్కా జేబులో ఫోన్ పెట్టుకుంటున్నారా.. గుండెకు దగ్గరగా ఉండటం వల్ల ఏమవుతుందో తెలుసా..!

చొక్కా జేబులో ఫోన్ పెట్టుకుంటే గుండె కొట్టుకునే తీరు మారుతుందనడానికి ఆధారాలు లేవు. పేస్‌మేకర్ ఉన్నవారు మాత్రం ఫోన్‌ను 6 అంగుళాల దూరంలో ఉంచాలి. Source link

Read Full News

Peepal Tree: రావి చెట్టును ఇలా పూజిస్తే శని అనుగ్రహం ఖాయం.. పూజ నియమాలు తెలుసుకోండి! |

 Peepal Tree: సనాతన ధర్మంలో వృక్ష పూజకు విశేష ప్రాధాన్యత ఉందని, అందులోనూ ‘అశ్వత్థ వృక్షం’గా పిలిచే రావి చెట్టును సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపంగా, సమస్త దేవతా నిలయంగా భావిస్తారని ప్రముఖ జ్యోతిష్య, వాస్తు నిపుణులు ప్రశాంత్ వివరిస్తున్నారు. “మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రతః శివ రూపాయ, వృక్షరాజాయ తే నమః” అని శాస్త్రం స్పష్టం చేస్తోంది. రావి చెట్టు మొదట్లో బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో శ్రీమహావిష్ణువు, కొమ్మల చివరల్లో పరమశివుడు కొలువై…

Read Full News

Drishyam 3 Review: ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ.. కొత్త కథతో వచ్చిన అజయ్ దేవగణ్.. సినిమా ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు

కథ: ‘దృశ్యం 2’ తర్వాత మీరా దేశ్‌ముఖ్ (టబు) తన కొడుకు మరణానికి సంబంధించిన కేసు విషయంలో మానసికంగా తీవ్రంగా కుంగిపోతుంది. మరోవైపు ఆమె భర్త మహేష్ (రజత్ కపూర్) మాత్రం కేసును మరోసారి తెరపైకి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. తమ కొడుకు మరణం వెనుక ఉన్న నిజాన్ని బయటకు తీసుకురావడంతో పాటు విజయ్ సాల్గాంకర్‌(అజయ్ దేవగన్)ను జైలుకు పంపాలని భావిస్తాడు. ఈ క్రమంలో క్రైమ్ బ్రాంచ్ ఎస్.పీ. రాజ్‌వీర్ సింగ్ తోమర్ (జైదీప్ అహ్లావత్) రంగంలోకి వస్తాడు….

Read Full News

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వాలు అండగా నిలవాలి!

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వాలు అండగా నిలవాలి! జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు సమగ్ర విధానం.. పెండింగ్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్ జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధనకు దశలవారీ ఉద్యమం : జిల్లా అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వరరావు ఖమ్మం , ప్రభ న్యూస్, స్టేట్ బ్యూరో , అక్టోబరు 2 : ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ, ప్రజలకు ప్రభుత్వానికి…

Read Full News

Arunachalam Trains: అరుణాచలం వెళ్లే భక్తులకు భారీ ఊరట… అక్టోబర్ 6 నుంచి తిరుపతి మీదుగా ప్రత్యేక రైళ్లు |

ఈ ప్రత్యేక రైళ్లు రెండు దిశల్లో కాచిగూడ, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి స్టేషన్లలో ఆగుతాయి. ఈ మార్గం ఆంధ్రప్రదేశ్ భక్తులకు కూడా ముఖ్యమైనది. కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు వంటి ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ ఈ రైలు తిరువణ్ణామలై చేరుతుంది. తిరుపతి, చిత్తూరు, కాట్పాడి స్టేషన్లు ఉండటం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే…

Read Full News

Relationship Tips: మగాళ్లలో భార్యకు నచ్చేది అదే… అదొక్కటి అర్థం చేసుకుంటే చాలు గొడవలే ఉండవ్!

Relationship Tips: భార్య భర్త నుంచి ఏం ఆశిస్తుంది? ఒక మహిళకు అన్నింటి కంటే ముఖ్యమైనది ఏంటి అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. Source link

Read Full News

EPF Money: పాత ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎందుకు ట్రాన్స్‌ఫర్ కాలేదు? ఈ 4 విషయాలు చెక్ చేస్తే క్లారిటీ వస్తుంది |

ఇటీవలి సంవత్సరాల్లో ఈపీఎఫ్ఓ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియను సులభం చేసింది. చాలా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్స్‌కు ఇప్పుడు యజమాని జోక్యం అవసరం లేకుండా చేసింది. అయినా ఉద్యోగ వివరాలు, ఆధార్, కేవైసీ లేదా యూఏఎన్ సమాచారం సరిపోలకపోతే ట్రాన్స్‌ఫర్‌లో సమస్యలు రావచ్చు. ముందుగా పాత, కొత్త ఉద్యోగాలు ఒకే యూఏఎన్‌కు లింక్ అయ్యాయో చూడండి. మీ ఈపీఎఫ్ఓ మెంబర్ అకౌంట్‌లోకి లాగిన్ అయి ఉద్యోగ వివరాలు, పాస్‌బుక్ చెక్ చేయండి. పాత ఉద్యోగం, ప్రస్తుత ఉద్యోగానికి సంబంధించిన మెంబర్…

Read Full News

Smit Machchhar's Wife Sonal Thanks PM : పైలట్ స్మిత్ భార్య సోనమ్ భావోద్వేగం!

ప్రధాని మోదీ తన భర్త స్మిత్ మచ్చర్ కు కాల్ చేసి యోగక్షేమాలు తెలుసుకోవడం నిజంగా గొప్ప విషయమన్నారు భార్య సోనమ్ మచ్చర్. తన భర్త త్వరగా కోలుకొని ఇంటికి రావాలని కోరుకుంటున్నా అన్నారు. స్మిత్ కోసం ప్రార్థనలు చేసిన దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు సోనమ్. Source link

Read Full News

UPI: ఒక్క యూపీఐ యాప్… 3 రకాల పేమెంట్స్… ఈ ఆప్షన్స్ మీకు తెలుసా? | UPI vs UPI Lite vs Credit Card: Which Payment Option Should You Use |

UPI Lite: యూపీఐ లైట్‌ను చిన్న మొత్తాల లావాదేవీల కోసం రూపొందించారు. అర్హత ఉన్న చిన్న పేమెంట్లకు ప్రతిసారి యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా, యూపీఐ లైట్ బ్యాలెన్స్‌లో ఉంచిన డబ్బుతో చెల్లించొచ్చు. అయితే దీనికి వర్తించే లిమిట్లు, ఇతర షరతులు ఉంటాయి. మొదట ఎన్‌పీసీఐ రూపొందించిన యూపీఐ లైట్ నిబంధనల్లో ఒక్కో లావాదేవీకి రూ.200 లిమిట్, యూపీఐ లైట్ బ్యాలెన్స్‌కు రూ.2,000 లిమిట్ ఉండేది. ఆ తర్వాత ఈ లిమిట్లలో మార్పులు వచ్చాయి….

Read Full News