Samsung Galaxy S26: శాంసంగ్ ఫోన్ల ధరలు భారీగా పెంపు.. ఏకంగా 17% హైక్.. రూ.2 లక్షలు దాటిన ధర! | బిజినెస్
Last Updated:Sep 28, 2026 7:02 PM IST Samsung Galaxy S26: శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్న వారికి బిగ్ షాక్. Galaxy S26 సిరీస్లోని పలు మోడళ్ల ధరలను కంపెనీ భారీగా పెంచినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కొన్ని వేరియంట్లపై ధరల పెంపు ఏకంగా 17 శాతం వరకు ఉన్నట్లు సమాచారం. News18 Samsung Galaxy S26 Price Hike: ప్రముఖ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్…
