Iran War: అదంతా తూచ్.. ఇరాన్‌కు ఎటువంటి హామీ ఇవ్వలేదు.. ట్రంప్ క్లారిటీ! |
Last Updated:Sep 29, 2026 7:52 AM IST Iran War: ఇరాన్ అణు కార్యక్రమంపై స్పష్టమైన చర్యలు తీసుకునేందుకు బదులుగా, ఆ దేశంపై విధించిన ఆంక్షలను సడలించడంతో పాటు స్తంభింపజేసిన నిధులను విడుదల చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందంటూ వచ్చిన మీడియా కథనాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ట్రంప్ తాను ఇరాన్‌కు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని, ఏమీ ఇవ్వజూపలేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్…
