ప్రభన్యూస్

LPG: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఆ నిబంధనల్లో మార్పు.. గడువు తగ్గింపు!

దేశవ్యాప్తంగా ఉన్న వంటగ్యాస్ (LPG) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గృహోపయోగ ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్ బుకింగ్ మధ్య ఉండాల్సిన వ్యవధిని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. Source link

Read Full News

Action Directors Ram-Lakshman | ఈ సమాజానికి పట్టిన పీడ..చికెన్- మటన్ తినకండి

హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’ జరగనున్నాయని నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఫౌండర్ ఆచార్య శ్రీనివాస్ వెల్లడించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహాసభల ముందస్తు విలేకరుల సమావేశం ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటి రోజా రమణి, ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు….

Read Full News

PM Modi: మోదీ పాలనలో సరికొత్త చరిత్ర.. ప్రపంచ జనపనార మార్కెట్‌లో విశ్వవిజేతగా భారత్! |

Last Updated:Sep 07, 2026 8:22 PM IST PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారత్‌ ‘గోల్డెన్ ఫైబర్’ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ప్రపంచంలోనే తిరుగులేని అగ్రగామిగా అవతరించింది. రైతు సంక్షేమం, పారిశ్రామిక ఆధునీకరణను సమన్వయం చేస్తూ కేంద్రం అమలు చేసిన సంస్కరణలతో దేశంలో దాదాపు 40 లక్షల రైతు కుటుంబాలు, లక్షలాది మంది కార్మికుల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నిండాయి. మోదీ (ఫైల్) ప్రపంచ మార్కెట్‌లో 75 శాతం ఉత్పత్తి వాటాను…

Read Full News

PM Modi: బుక్‌మైషోలో ప్రధాని మోదీ సభకు రికార్డు స్పందన.. గంటలోనే టికెట్లు ఖాళీ.. 42 వేల మంది వెయిటింగ్ లిస్ట్‌! |

Last Updated:Sep 07, 2026 7:29 PM IST PM Modi: గుజరాత్‌లోని వడోదరలో మంగళవారం జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రధాని మోదీ దేశంలోనే తొలిసారిగా ఒక ప్రధాని సభలో ప్రజా భాగస్వామ్యం కోసం ప్రముఖ ఈవెంట్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్‌మైషో’ (BookMyShow) ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించగా, కేవలం గంట వ్యవధిలోనే సీట్లన్నీ పూర్తిగా బుక్ అయిపోయాయి. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన…

Read Full News

రూ.1 లక్ష పెట్టుబడికి రూ.3.04 లక్షలు… ఈ గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు భారీ లాభం | Sovereign Gold Bond Redemption Price Set at Rs 15,384 |

ఎస్‌జీబీ 2020-21 సిరీస్ VIను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు గ్రాముకు రూ.5,067 ఇష్యూ ధరగా నిర్ణయించారు. ఇప్పుడు ముందస్తు రిడెంప్షన్ ధర గ్రాముకు రూ.15,384గా ఉండటంతో, ఈ గోల్డ్ బాండ్ దాదాపు 204 శాతం సంపూర్ణ రాబడిని ఇచ్చింది. లెక్క ప్రకారం, ఇష్యూ ధర రూ.5,067 కాగా, రిడెంప్షన్ ధర రూ.15,384. అంటే (రూ.15,384 – రూ.5,067) ÷ రూ.5,067 × 100 = 203.6 శాతం, అంటే సుమారు 204 శాతం రాబడి. (image:…

Read Full News

Senior Living: రిటైర్‌మెంట్ తర్వాత కొత్త జీవితం.. హైదరాబాద్‌లో పెరుగుతున్న సీనియర్ లివింగ్ | బిజినెస్

Last Updated:Sep 07, 2026 6:56 PM IST హైదరాబాద్‌లో సీనియర్ లివింగ్ కమ్యూనిటీలకు డిమాండ్ పెరుగుతోంది. 2030 నాటికి భారత్‌లో సీనియర్ లివింగ్ మార్కెట్ రూ.1 లక్ష కోట్లను దాటొచ్చని అంచనా. Senior Living: పిల్లలు విదేశాల్లో… తల్లిదండ్రులు హైదరాబాద్‌లో… సీనియర్ లివింగ్ ట్రెండ్ ఎందుకు పెరుగుతోంది? (image: AI Generated) హైదరాబాద్‌లో రిటైర్‌మెంట్ తర్వాత జీవితం గురించి ఆలోచించే విధానం క్రమంగా మారుతోంది. ఒకప్పుడు వృద్ధాప్యం అంటే కుటుంబంతో కలిసి ఇంట్లో ఉండటమే ప్రధాన…

Read Full News

The Paradise Movie: అబ్బ సాయిరాం.. అనుకున్న డేట్‌కే వచ్చేస్తున్న ‘ది ప్యారడైజ్’..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 07, 2026 6:50 PM IST న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. News18 న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని…

Read Full News

Rowdy Janardhana Movie: రౌడీ జనార్ధన మూవీ క్రేజీ అప్‌డేట్.. బాబోయ్ ఏంట్రీనే ఈ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 07, 2026 6:44 PM IST గత ఎనిమిదేళ్లలో ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు. ఈ 8 ఏళ్లలో రౌడీ స్టార్‌కు ఏదైనా మంచి విషయం జరిగిందంటే అది రష్మికను పెళ్లి చేసుకోవడమే. కొన్నేళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్న ఈ జంట.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. News18 టాక్సివాలా’ తర్వాత విజయ్ దేవరకొండ ఒక్కటంటే ఒక్కటి కూడా కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొట్టలేకపోయాడు. ‘డియర్ కామ్రేడ్’ కాస్త…

Read Full News

Bigg Boss 10 Telugu: ఏంటీ.. బిగ్ బాస్ సీజన్ 10లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈ కంటెస్టెంట్‌కేనా? వామ్మో వారానికి రూ.4.5 లక్షలు..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆదివారం (సెప్టెంబర్ 6) ప్రారంభమైన ఈ సీజన్‌లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. వీరిలో 10 మంది సెలబ్రిటీలు కాగా, ఆరుగురు కామనర్లు ఉన్నారు. Source link

Read Full News

Ukrain: పార్న్ వీడియోల ద్వారా వచ్చిన డబ్బుతో యుద్ధం.. ఇదేం దేశం కాకా! |

Last Updated:Sep 07, 2026 5:38 PM IST Ukrain: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం నాలుగేళ్లు దాటినా ఎక్కడా ముగింపు దిశగా సాగడం లేదు. ఇరు దేశాలు వెనక్కి తగ్గకుండా భీకరంగా పోరాడుతూనే ఉన్నాయి. ఫైల్ ఫోటో రష్యా సైనిక దురాక్రమణ మొదలైనప్పటి నుంచి ఆర్థిక, సైనిక సహాయం కోసం అమెరికా, యూరోపియన్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్న ఉక్రెయిన్.. ఇప్పుడు సైనిక అవసరాలకు సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకు ఓ విచిత్రమైన, సంచలన ప్రతిపాదనను తెరపైకి…

Read Full News