ప్రభన్యూస్

Ukrain: పార్న్ వీడియోల ద్వారా వచ్చిన డబ్బుతో యుద్ధం.. ఇదేం దేశం కాకా! |


Last Updated:

Ukrain: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం నాలుగేళ్లు దాటినా ఎక్కడా ముగింపు దిశగా సాగడం లేదు. ఇరు దేశాలు వెనక్కి తగ్గకుండా భీకరంగా పోరాడుతూనే ఉన్నాయి.

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

రష్యా సైనిక దురాక్రమణ మొదలైనప్పటి నుంచి ఆర్థిక, సైనిక సహాయం కోసం అమెరికా, యూరోపియన్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్న ఉక్రెయిన్.. ఇప్పుడు సైనిక అవసరాలకు సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకు ఓ విచిత్రమైన, సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దేశంలో పోర్నోగ్రఫీని చట్టబద్ధం చేయడం ద్వారా వచ్చే పన్నుల ఆదాయంతో యుద్ధానికి అవసరమైన డ్రోన్లను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 September 2026, 5:51 pm Digital Edition : Prabhanews
Ukrain: పార్న్ వీడియోల ద్వారా వచ్చిన డబ్బుతో యుద్ధం.. ఇదేం దేశం కాకా! |

Last Updated:Sep 07, 2026 5:38 PM ISTUkrain: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం నాలుగేళ్లు దాటినా ఎక్కడా ముగింపు దిశగా సాగడం లేదు. ఇరు దేశాలు వెనక్కి తగ్గకుండా భీకరంగా పోరాడుతూనే ఉన్నాయి.ఫైల్ ఫోటోరష్యా సైనిక దురాక్రమణ మొదలైనప్పటి నుంచి ఆర్థిక, సైనిక సహాయం కోసం అమెరికా, యూరోపియన్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్న ఉక్రెయిన్.. ఇప్పుడు సైనిక అవసరాలకు సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకు ఓ విచిత్రమైన, సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దేశంలో పోర్నోగ్రఫీని చట్టబద్ధం చేయడం ద్వారా వచ్చే పన్నుల ఆదాయంతో యుద్ధానికి అవసరమైన డ్రోన్లను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.మరింత చదవండి

Source link