Pappu Charu Recipe: పప్పు చారు చేయడం ఇంత ఈజీనా? వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని తింటే.. ఆహా | లైఫ్ స్టైల్
Last Updated:Aug 22, 2026 12:26 PM IST Pappu Charu Recipe: పప్పు చారు చేయడం ఇంత ఈజీనా? వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, పక్కన ఆవకాయ ఉంటే ఆ రుచే వేరు! బ్యాచిలర్స్ సైతం సులభంగా చేసుకోగలిగే ఈ ఘుమఘుమలాడే పప్పు చారు రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. News18 Pappu Charu Recipe: మన తెలుగు వారి సంప్రదాయ భోజనంలో పప్పు చారుకు ఉండే స్థానమే వేరు. ఘుమఘుమలాడే…
