ప్రభన్యూస్

Bigg Boss Telugu 10: ప్లేట్ తిప్పేసిన ఉప్పల్ బాలు.. జడ్జీల తప్పేలేదంటూ ఓపెన్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బిగ్ బాస్ 10 షో ప్రారంభానికి ముందే బోలెడన్ని వివాదాలు చూస్తున్నాం. రీసెంట్ గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష జడ్జీలపై విరుచుకుపడిన ఉప్పల్ బాలు.. తాజాగా యూ టర్న్ తీసుకోవడం హాట్ టాపిక్ అయింది.

News18
News18

తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ సెప్టెంబర్ మొదటి వారంలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. గతేడాది లాగే ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు (కామనర్స్‌కు) హౌస్‌లో అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన ‘బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2’లో ఇప్పటికే 15 మంది ఫైనలిస్టులను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే, ఈ ఆడిషన్స్ దశలోనే ఊహించని వివాదాలు తెరపైకి వస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 12:25 pm Digital Edition : Prabhanews
Bigg Boss Telugu 10: ప్లేట్ తిప్పేసిన ఉప్పల్ బాలు.. జడ్జీల తప్పేలేదంటూ ఓపెన్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 22, 2026 12:14 PM ISTబిగ్ బాస్ 10 షో ప్రారంభానికి ముందే బోలెడన్ని వివాదాలు చూస్తున్నాం. రీసెంట్ గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష జడ్జీలపై విరుచుకుపడిన ఉప్పల్ బాలు.. తాజాగా యూ టర్న్ తీసుకోవడం హాట్ టాపిక్ అయింది.News18తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్'. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' సెప్టెంబర్ మొదటి వారంలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. గతేడాది లాగే ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు (కామనర్స్‌కు) హౌస్‌లో అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2'లో ఇప్పటికే 15 మంది ఫైనలిస్టులను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే, ఈ ఆడిషన్స్ దశలోనే ఊహించని వివాదాలు తెరపైకి వస్తున్నాయి.మరింత చదవండి

Source link