ప్రభన్యూస్

Anirudh Ravichander: వామ్మో, అనిరుద్ మాజీ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ పెద్దదే..! కావ్య మారన్‌తో పెళ్లి వేళ షాకింగ్ సీక్రెట్స్ వైరల్ |

ఇప్పుడు చెన్నై వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏమిటంటే, ఈ అందగాడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అనిరుధ్, సన్‌రైజర్స్ అధినేత్రి కావ్య మారన్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది. గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ విషయం అందరి నోళ్లలో నానుతోంది.. కానీ ఇప్పుడు చెన్నైలో ఇది అధికారికమని గట్టిగా వినిపిస్తోంది. అంతేకాకుండా, పెళ్లి వేడుక తేదీ, వేదిక కూడా ఇప్పటికే ఖరారయ్యాయని తెలిసింది. Source link

Read Full News

Actress: ఇద్దరు హీరోయిన్ల మధ్య మాటల యుద్ధం.. ఇన్‌స్టాలో వరుస కామెంట్స్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 23, 2026 4:44 PM IST కంగనా రనౌత్, తాప్సీ పన్ను మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. తాజాగా కంగనా చేసిన కామెంట్స్‌పై తాప్సీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పరోక్షంగా సెటైర్లు వేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. ఈ వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. News18 బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, తాప్సీ పన్ను మధ్య ఎప్పటినుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. తాజాగా ఈ ఇద్దరి మధ్య వివాదం…

Read Full News

Neem Datun Benefits: రోజూ వేప పుల్లతో పళ్లు తోముతున్నారా? ముందుగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..! neem stick for dental care benefits limitations. |

అందుకే వేప పుల్లను చూస్తే అది కేవలం పాతకాలపు అలవాటు అని కొట్టిపారేయాల్సిన అవసరం లేదు.. అదే సమయంలో దానిని అన్ని దంత సమస్యలకు పరిష్కారంగా భావించడమూ సరైంది కాదు. శుభ్రమైన పుల్లను సరైన పద్ధతిలో, మృదువుగా ఉపయోగిస్తే నోటి పరిశుభ్రతలో ఒక సహాయక పద్ధతిగా ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ చిగుళ్ల నుంచి రక్తం రావడం, పంటి నొప్పి, పుచ్చులు, వాపు, నిరంతర దుర్వాసన వంటి లక్షణాలు ఉంటే ఇంటి చిట్కాలకే పరిమితం కాకుండా దంత…

Read Full News

Weight Loss Tips: బరువు తగ్గాలంటే అన్నం, కార్బోహైడ్రేట్లు మానేయాలా? నిపుణులు చెప్పేది ఇదే!

బరువు నియంత్రణకు ఆహారం, వ్యాయామం, నిద్ర ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. కఠినమైన డైట్ కాకుండా చిన్న మార్పులు మేలు. Source link

Read Full News

Gold Loan: గోల్డ్ లోన్ కోసం ఎగబడుతున్న ఇండియన్స్.. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్.. ఎందుకంటే?

Gold Loan Boom: బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ లోన్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ గోల్డ్ లోన్ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో సుమారు 20 శాతం వృద్ధి చెంది రూ.1.5 లక్షల కోట్ల మార్కును దాటుతుందని బ్యాంక్ అంచనా వేస్తోంది. Source link

Read Full News

GK: ప్రపంచంలోనే అత్యంత పురాతన నది ఏదో తెలుసా? డైనోసార్ల కంటే ముందే ప్రవహించిన నది! |

ప్రపంచంలోని నదులు ఎప్పటికీ ఒకే మార్గంలో ప్రవహించవు. భూకదలికలు, వాతావరణ మార్పులు, క్రమక్షయం, వరదలు వంటి సహజ ప్రక్రియల కారణంగా కాలక్రమేణా వాటి ప్రవాహ మార్గాలు మారుతుంటాయి. కొన్ని నదులు పూర్తిగా ఎండిపోతే, మరికొన్ని పూడిపోయి కొత్త మార్గాల్లో ప్రవహిస్తాయి. అందుకే ప్రపంచంలోనే అత్యంత పురాతన నది ఏదో ఖచ్చితంగా చెప్పడం అంత సులభం కాదు. అయినప్పటికీ ఆస్ట్రేలియాలోని ఫింకే నది ప్రపంచంలోని అత్యంత పురాతన నదీ వ్యవస్థల్లో ఒకటిగా, తరచుగా ప్రపంచంలోనే పురాతన నదిగా పేర్కొంటారు….

Read Full News

Bangladesh Hindus: బంగ్లాదేశ్‌లో దారుణం.. నలుగురు హిందువుల అనుమానాస్పద మృతి! |

Last Updated:Aug 23, 2026 3:10 PM IST బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. రిటైర్డ్ ఉపాధ్యాయుడు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హిందూ సభ్యులు అనుమానాస్పద స్థితిలో శవాలై తేలారు. తాళం వేసిన ఇంట్లోకి పోలీసులు వెళ్లి చూడగా విగతజీవులుగా కనిపించారు. News18 బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ నగరంలో అత్యంత విషాదకరమైన, దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో రిటైర్డ్ ఉపాధ్యాయుడు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు…

Read Full News

Silver Price: కొనాలంటే గుండె గుబేల్.. ఆగస్టులో చుక్కలనంటుతున్న బంగారం, వెండి ధరలు!

Gold Silver Prices Surge: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఆగస్టులో భారీగా పెరిగాయి. నెల ప్రారంభం నుంచి విలువైన లోహాల ధరల్లో వరుసగా జోరు కనిపించడంతో కొనుగోలుదారులపై భారం పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ కదలికలు, వడ్డీ రేట్లపై అంచనాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, పెట్టుబడి డిమాండ్ వంటి అంశాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. Source link

Read Full News